BCCI Is More Intrested On MS Dhoni - Harbhajan Singh | Oneindia Telugu

2022-01-03 1,328

Harbhajan Singh has recently announced his retirement from international cricket. Speaking to a news channel recently, Harbhajan made some interesting comments over team india management.
#HarbhajanSingh
#MSDhoni
#BCCI
#SouravGanguly
#RahulDravid
#ViratKohli
#RohitSharma
#Cricket
#TeamIndia

ఇటీవలే హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ లోని కొంతమంది వ్యక్తుల జోక్యం వల్లే తాను టీమిండియాకు దూరం కావాల్సి వచ్చిందని అన్నాడు.